- అన్నదమ్ములు ముగ్గురు. అయితేవారి బుద్దులు వేరు .నీళ్ళో వేస్తె మునిగేది ఒక్కడు ,తెలేది ఒకడు ,కరిగి పోయేదిఒకడు.ఇంతకీ వారు ఎవరు?
- ఈగముసరని పండు, ఎర్రన్గానుండు?
- వుదయం నడక నాలుక్కాలతో, మధ్యాన్నం రెండుకాళ్ళతో, సాయంత్రం ముడుకాళ్ళతో...................?
- ఎన్నిసార్లు చచ్చినా, ఎప్పుడూ బ్రతికే వుండేది ఏమిటది?
- ఐదుగుర్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది?
శుక్రవారం, సెప్టెంబర్ 19, 2008
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
చివరిది చిటికెనవ్రేలు అనుకుంటా.
రిప్లయితొలగించండి3. manishi-as a baby,adult and old person
రిప్లయితొలగించండి5. chitikena velu.
1 and 4th thelisinatte unnaayi kaani idea raatalledu.
good ones!!
Answers
రిప్లయితొలగించండి1)solid,liquid ,gas
2)sun
3)child,youth and old man
4)chavu or maranam
5)chitikina velu(small finger)