Blogger Widgets

శుక్రవారం, ఏప్రిల్ 02, 2010

గం గణపతేనమః ( అన్నీ అక్షరాలే)

శుక్రవారం, ఏప్రిల్ 02, 2010



ఇది ఫొటో కాదండి. మా అమ్మ తన చిన్నప్పుడు వేసిన గణేశ్ పేయింట్. ఇందులో అన్నీ గణేశుని పేర్లే వాడింది. మీరు చదవండి తెలుస్తుంది అవునో కాదో సరేనా. మరి చూసి చేప్పండి ఎలావుందో. 

తెలివైన పావురం



మరి నీతి : పెద్దవాళ్ళ మాట చధ్ఢిఅన్నము మూట..

గురువారం, ఏప్రిల్ 01, 2010

ఆటాడుకుందాం Splitter Game

గురువారం, ఏప్రిల్ 01, 2010



బుధవారం, మార్చి 31, 2010

మీ కోసం singing Elephant వచ్చింది.

బుధవారం, మార్చి 31, 2010

దహారో శతాబ్దం మధ్య వరకు Europe  లో కూడ సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా gifts ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి January  వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిషనులు లేవు అప్పుడు వారు drum వాయించి తెలియచెసెవారు  రాజు గారి ఆజ్న అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని ఒక్కసారిగా  మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశంలో అన్నిచోట్లా  ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా gifts  ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని అల్లరి పెట్టడాన్నె April Fools అనేవారు. పాత 
అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె gifts ఇచ్చుకోవటం, అల్లరి  చేసుకోవటం మాత్రము మిగిలిపోయాయి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)