పదహారో శతాబ్దం మధ్య వరకు Europe లో కూడ సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా gifts ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి January వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిషనులు లేవు అప్పుడు వారు drum వాయించి తెలియచెసెవారు రాజు గారి ఆజ్న అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని ఒక్కసారిగా మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశంలో అన్నిచోట్లా ఏప్రిల్ 1 న లాంఛనప్రాయంగా gifts ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని అల్లరి పెట్టడాన్నె April Fools అనేవారు. పాత
అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె gifts ఇచ్చుకోవటం, అల్లరి చేసుకోవటం మాత్రము మిగిలిపోయాయి.
I like your website very much thanks for your share. all the imformation are useful for me,I will come again.Please visit here: http://packers-and-movers-gurgaon.in/
రిప్లయితొలగించండిhttp://packers-and-movers-gurgaon.in/packers-and-movers-shivaji-nagar-gurgaon