Blogger Widgets

శుక్రవారం, ఏప్రిల్ 02, 2010

గం గణపతేనమః ( అన్నీ అక్షరాలే)

శుక్రవారం, ఏప్రిల్ 02, 2010



ఇది ఫొటో కాదండి. మా అమ్మ తన చిన్నప్పుడు వేసిన గణేశ్ పేయింట్. ఇందులో అన్నీ గణేశుని పేర్లే వాడింది. మీరు చదవండి తెలుస్తుంది అవునో కాదో సరేనా. మరి చూసి చేప్పండి ఎలావుందో. 

5 కామెంట్‌లు:

  1. మీరు చెప్పకపోతే పేర్లు చూసేదాన్ని కాను కానీ, చెప్పింతరవాత చూస్తే, నిజంగానే మంచి కళ ఉంది అనిపించింది. మీ అమ్మకి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది కదండి. మీకు నా ధన్యవాధములు.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది అండి. మీ అమ్మగారికి అభినందనలు. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుంది వైష్ణవీ అక్షరాలతొ గణేషుని చిత్రం.నిజం గా అలా వేయగలగటం భగవంతుడిచ్చిన వరం.మరికొన్ని చిత్రాలు నువ్వు అమ్మ సాయంతొ ప్రయత్నం చేయి.సరేనా ?

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)