అన్నమయ్య పాటలంటే నాకు చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా! అందులో నాకు నచ్చిన పాటలలో ఈ పాట ఒకటి. అన్నమాచార్యులువారు దేవలోకపు పండు మామిడి పండుగా మరియు అనేకపండ్లు వాటి విశేషాలు, మరియు దశావతారాలు ను అన్వయిస్తూ రచించారు. చివరికి అన్నమాచార్యులువారు శ్రీవేంకటాద్రినింటింటిముంగిటిపండు అని మామిడిపండు అని చెప్పారు. ఆయన రచనను చాలా గొప్పగా సాగించారు.
అలెగ్జాండర్ గ్రాహంబెల్ పుట్టిన దినము నేడు. అలెగ్జాండర్ గ్రాహంబెల్(మార్చి3,1847-ఆగష్టు 2,1922)మొదటిఆచరణాత్మకటెలిఫోన్కనిపెట్టేనుఘనతఒకప్రముఖశాస్త్రవేత్త, ఆవిష్కర్త, ఇంజనీర్ మరియునవ కల్పనాదారునిగాఉండేది. టెలికమ్యూనికేషన్స్రంగంలోఒకమార్గదర్శకుడు,అలెగ్జాండర్గ్రాహంబెల్ఎడిన్బర్గ్,స్కాట్లాండ్ లో1847 లో మార్చ్ ౩ న జన్మించాడు.అతను టెలిఫోన్ సృష్టికర్త. తననట జీవితాన్ని ప్రారంభించినముందు, బోస్టన్లోతేల్చే, యునైటెడ్ స్టేట్స్తరువాతఅంటారియో చేరారు.మరియు అతని జీవితంమొత్తం,బెల్చెవిటి వారి విద్య పైనే ఆసక్తిఉండేది.ఈఆసక్తిఅతనిని,1876లో, ఇప్పుడు టెలిఫోన్ గా తన "విద్యుత్ప్రసంగంయంత్రం,"మైక్రోఫోన్కనుగొనడము కోసము దారితీసింది.తనకల్పనత్వరగాకూడాయూరోప్అంతటా,దేశంమొత్తం వ్యాపించాయి.1878నాటికి,బెల్న్యూ హెవెన్,కనెక్టికట్లోమొదటిటెలిఫోన్మార్పిడిఏర్పాటు చేసింది.1884నాటికి,దూరకనెక్షన్లుబోస్టన్,మసాచుసెట్స్మరియు న్యూయార్క్ నగరంమధ్య ఏర్పాటు జరిగింది.
బెల్1920నుండిఈనమూనా లను తనటెలిఫోన్కోసంగొప్పఉపయోగాలుఊహించారు. అలెగ్జాండర్ చెవిటివారి వారికి ఉపయోగపడేది కనుక్కోవాలని ప్రయత్నించి టెలిఫోన్ ను కనుక్కొన్నారు.
మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 37 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. మా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ శ్రీమతి చింతా.విజయలక్ష్మి, మా తాత శ్రీ చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేనేకాకుండా నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మావయ్య కూతురు విజయ లహరి, మరియు మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు- మెఘన, స్ఫూర్తి లు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 37 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరందరి తరుపునా తాత అమ్మమ్మా..... మీకు