నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. సీతాకాలంలో సీతాఫలం మనకు అమృతం ఎలావుంటుందో చూపించటానికి వస్తోందా అన్నట్టు సీజనల్ గా దొరుకుతుంది. అలాంటి పండును తినటానికి ఎవరు సిద్దపడరు మరి.
సీజనల్ గా దొరికే పండ్లు అందరికీ ఆరోగ్యం. మరి షుగరున్నవారు రుచిలో అమృతముల వుండే సీతాఫలం తినవచ్చా ? తినవచ్చు అంటె ఎంత తినాలి. అన్నది తెలుసుకోండి.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మనలో చాలామందిలో ఒక డౌట్ వుంటుంది .
మధుమేహులు(diabetics) కొబ్బరి నీరు(coconut water) త్రాగవచ్చా?
త్రాగితే ఎప్పుడు త్రాగవచ్చు ఎంత త్రాగచ్చు
అసలు ఈ కొబ్బరి నీటిలో ఏముంది ?
అలాంటి డౌట్స్ కి ఈవీడియోలో సమాదానం దొరుకుతుంది అనుకుంటున్నాను.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. అవకాడో కనాపీస్ చాట్ (Avocado Canapes Chat)😋
చాట్ అంటే ఎవరికి ఇష్టం వుండదండీ. వర్షాకాలంలో చాట్ తినాలనిపిస్తుంది కదాండీ. ఈరోజు నేను ఒక నూనె వాడకుండా ఫైర్ వాడకుండా ఒక మంచి చాట్ చేసానండి. ఈ చాట్ చాలా రుచిగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.మీకు కచ్చితంగా నచ్చుతుంది.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మధుమేహులకు అమృతం ఈ కలోంజి.
కలోంజి గురించి ఎంతమందికి తెలుసండి. ఇవి ఆరోగ్యానికి ఏరకంగా వుపయొగపడుతుంది. కలోంజి చూడటానికి చిన్నగా వున్నా వుపయొగాలు అపరిమితం. అవన్నీ ఎమిటో ఈవీడియోలో చెప్పాను. మీరు పూర్తిగా చూసి మీకు అవసరమైతే మీ డైట్ లో వాడుకోండి మరి