Blogger Widgets

శనివారం, ఆగస్టు 04, 2012

Pencil Story

శనివారం, ఆగస్టు 04, 2012

Nicolas-Jacques Conté పేరు విన్నారా?  వింటే సరే వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఈయన గురించి.  మనం చిన్నప్పటినుండి స్కూల్కి వెళ్ళేప్పుడు మన చేతిలో వుండే పెన్సిల్ను మొట్టమొదట  కనుక్కున్నారు .  ఈరోజు 4 August 1755 Nicolas-Jacques Conté న పుట్టిన రోజు.  ఈయన ఫ్రెంచ్ పైంటర్, balloonist, army officer, మరియు ఈయన మనం వాడుకొనే ఆధునిక పెన్సిల్ ను కనుక్కొన్నారు. 
NICOLAS-JACQUES CONTÉ

మనం భయపడాలని ఈ పక్షి ప్రయత్నం.

ఇక్కడ ఒక పక్షి వుంది చూసారా!  ఈ పక్షిగారు మనలను బయపెట్టతానికి ఎంత ప్రయత్నము చేస్తోందో చూడండి.  దానిని సంతృప్తి పరచటానికి వీలయితే భయపడండి మరి.


శుక్రవారం, ఆగస్టు 03, 2012

కరుణశ్రీ @ శతజయంతి

శుక్రవారం, ఆగస్టు 03, 2012

  
                                  కరుణశ్రీ గారి శతజయంతి నేడు.  ఈయన ఆగస్టు 4 న 1912 జన్మించారు.  ఈయన అసలు పేరు జంద్యాల పాపయ్య శాస్త్రి.  కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన కుంతి విలాపము మరియు పుష్పవిలాపం మంచి పేరు వచ్చింది.  జంధ్యాల వారికి గుర్తింపు వచ్చింది.  పువ్వులు గురించి కవులు అనేక కావ్యాలు, కవిత్వాలు రాసారు.  వాటి అన్నిటికంటే పుష్పవిలాపంకు పేరు బాగా వచ్చింది. పుష్పవిలాపం విన్న తరువాత పువ్వులను ఎవరు మొక్కనుండి పువ్వులను తుమ్చలేరు అనటంలో సందేహం లేదు.  కరుణరసంతో సాగుతున్న ఈ కావ్యం వల్లే జంధ్యాల వారికి కరుణశ్రీ అన్నపేరు వచ్చిందేమో కదా!  జంద్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ.  ఈయన కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, కళ్యాణకల్పవల్లి అనే రచనలు పేరు వచ్చింది .  వీరు  కదాగాయిత్రి అనే శీర్షికతో 12 సంపుటాలను రచించారు.  తెలుగు బాల శతకాన్ని బొమ్మలతో కూడిన ముద్దు బాలశిక్షను, పద్మావతీ శ్రేనివాసం పేరుతో వెంకటేశ్వర స్వామి చరిత్రను రచించారు. సాంప్రదాయాన్ని, అభ్యుదయాన్ని మేళవించిన కవిగా సాహిత్యములో స్థానం పొందారు.  ఇక్కడనేను పాడిన పుష్పవిలాపము మరియు ఘంటసాల వారి కుంతివిలాపము పొందుపరిచాను.  విని ఆనందిమ్చండి .  సాహిత్య ప్రియులందరికీ జంద్యాల వారి శతజయంతి  శుభాకాంక్షలు.  

లిఫ్ట్ కనిపెట్టినవారు ఓటిస్



E.G. ఓటిస్ఇలాషా గ్రేవ్స్ ఓటిస్ (august 3 1811-61), అమెరికన్ శాస్త్రవేత్త యొక్క చిత్రంఅతను 1854 లోన్యూ యార్క్ వరల్డ్ యొక్క ట్రేడ్ ఫెయిర్ లో అది ప్రదర్శించడంపై తన 'భద్రతా ఎలివేటర్ ఉంది.  ఆతను ప్రదర్శన సమయంలో, ఓటిస్ మద్దతు కేబుల్ కట్ కలిగి ముందు లిఫ్ట్ వేదిక మీద పెరిగింది. అతని లిఫ్ట్ డిజైన్ ఒక భద్రతా బ్రేక్పడిపోవడం నుండి వేదిక నిరోధించే మరియు ఓటిస్ గాయపర్చని ఇది ఒక పరికరం ప్రవేశపెట్టారు. 1852 లో పేటెంట్ అతని కల్పనఅతని గొప్ప మెప్పును తెచ్చింది మరియు అతను Yonkers, న్యూయార్క్ వద్ద ఒక కర్మాగారాన్ని ఏర్పాటుమొదటి పబ్లిక్ లిఫ్ట్ బ్రాడ్వే, న్యూయార్క్ లో ఒక స్టోర్ లో మార్చి 1857, 23 వ  ప్రారంభించారు. అతను కూడా ఒక ఆవిరి-నడుపబడే ఎలివేటర్ పేటెంట్ పొందారు.  మొట్ట మొదట లిఫ్ట్ ను కనుక్కున్నది ఓటిస్  .  ఓటిస్ పుట్టున రోజు నేడే.  అలాంటి శాస్త్రవేత్త గురించి తెలుస్కోవటం గొప్పగా వుంది కదా.  ఎందుకంటే మనం లిఫ్ట్ ఎప్పుడు ఎక్కుతూ వుంటాము.  కానీ ఎవరు తయారు చేసారో తెలిసింది కదా.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)