Blogger Widgets

Monday, December 08, 2008

చెప్పుకోండి చూద్దాం .........?

Monday, December 08, 2008

మెరిసే గుండు - కళ్ళకు జోడూ
తెల్లని టోపి - చెరగని వదనం
గుబురు మీసం - నున్నని గడ్డం
బోసినోరు - ముసిముసి నవ్వు
చేతిలోకర్ర - తెల్లని వస్త్రం
కళ్ళకు జోడూ - పరుగుల నడక
జాతికి నేత - ముద్దుల తాత
ఎవరో ఎవరో - చెప్పుకోండి మిరే చెప్పుకోండి చూద్దాం ?

మా తాత చెప్పినది మరొకటి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పుకోండి చూద్దాం ........ సైయ్యా
చలన శక్తి గలదు జంతువుగాదది
చేతులేపుడు త్రిప్పు శిశివుగాదు
కాళ్ళు లేవు సర్వకాలంబు నడచును
దీని భావమేమి? తిరుమలేశా !
చెప్పుకోండి చూద్దాం .................................

2 comments:

  1. చాలా బాగుంది మీ ఫజిల్, కాని నాకు కావలసింది డబ్బు,దీనికి సంభందించి ఎదైన మాటర్ ఉంటే లింక్ చెయండి,
    please........mail me
    vali1599@yahoo.co.in

    ReplyDelete
  2. మెరిసే గుండు - కళ్ళకు జోడూ
    తెల్లని టోపి - చెరగని వదనం
    గుబురు మీసం - నున్నని గడ్డం
    బోసినోరు - ముసిముసి నవ్వు
    చేతిలోకర్ర - తెల్లని వస్త్రం
    కళ్ళకు జోడూ - పరుగుల నడక
    జాతికి నేత - ముద్దుల తాత
    __ ఎవరో తెలుసా గాంధి తాత __
    మా తాత చెప్పినది మరొకటి
    చలన శక్తి గలదు జంతువుగాదది
    చేతులేపుడు త్రిప్పు శిశివుగాదు
    కాళ్ళు లేవు సర్వకాలంబు నడచును
    దీని భావమేమి? తిరుమలేశా !
    కదులుటకు శక్తిగలదే కాని అది జంతువుకాదు . ఎప్పుడూ చేతులు త్రిప్పుతూ ఉంటుంది. కాని శిశివు కాదు. కాళ్ళులేవు కాని ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటుంది.
    ----- అదే గడియారమండి-----.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers