Blogger Widgets

ఆదివారం, సెప్టెంబర్ 09, 2012

Catch me live 2day. Topic of the day @ Grandparents Day

ఆదివారం, సెప్టెంబర్ 09, 2012

Happy grandparents day picture

తాతామామల - తాతాఅమ్మమ్మలు  మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు.  వారికి ఒక ప్రత్యేక రోజు ఉంది. అదే Grandparents Day గా జరుపుకుంటున్నారు. మేము వారితోపంచుకునే ప్రత్యేక అనుబంధము గుర్తు చేసుకోవచ్చు. 

Grandparents Day ను మొదట McQuade  అనుసరించింది  మరియు తాతామామల కోసం ఒక ప్రత్యేక రోజుస్థాపించడానికి తన ప్రచారాన్ని చేరడానికి ఇతర ప్రజల ప్రేరణ ఒక మహిళ, ఆలోచన గాప్రారంభమైందినేడు, Grandparents Day ఇతర పాత స్నేహితులు మరియు బంధువులుసందర్శించడానికిమరియు ప్రతిచోటా సీనియర్లచే యొక్క జ్ఞానంశక్తి మరియు శాశ్వత రచనలుగుర్తించడానికివారి తల్లిదండ్రులు మరియు తాతామామల గౌరవం పెరుగుతుంది   the United States అంతటా లక్షల మంది ప్రజలుజరుపుకుంటారు. 
వారు Grandparents Day జరుపుకోవటానికి మూడు కారణాలు చెప్తారు వారు.
1. తాతామామ్మలను గౌరవించుటకు.
2. తాతామామల వారి పిల్లల పిల్లలకు ప్రేమ చూపించడానికి అవకాశం ఇవ్వాలని.
3.  తాతామామల  సహాయం తో పిల్లలు మంచి తెలుసుకొని, పిల్లలు మానసికంగా శారీరకంగా  బలం గా, మంచి సమాచారం మరియు మార్గదర్శకత్వం వారి ద్వారా మంచి గా ఆవగాహనతో పెరుగుతారని 
అసలు వారు Grandparents Day జరుపుకోవటానికి కారణం జాతీయ తాతామామల డే కౌన్సిల్ McQuade, నేషనల్ తాతామామల డే స్థాపకులు descendents నిర్వహించిన ఒక లాభాపేక్షలేని సమూహం, తాతామామల గౌరవం intergenerational ప్రశంసలు మరియు చర్యలు ప్రోత్సహించడానికి వృద్ధాశ్రమం లో వున్నా సీనియర్ సిటిజెన్స్ ను కలసివారితో అనుబంధాన్ని పెంచుకోవటానికి. 
I wish all happy grand parents day.

శనివారం, సెప్టెంబర్ 08, 2012

అక్షరాస్యత మరియు శాంతి శుభాకాంక్షలు

శనివారం, సెప్టెంబర్ 08, 2012

Happy International Literacy Day.

నేడు, సెప్టెంబర్ 8 ఈరోజు ప్రపంచం మొత్తం 'అక్షరాస్యత మరియు శాంతి' కింద, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటుంది.  యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రచారం, అంతర్జాతీయ అక్షరాస్యత దినం అక్షరాస్యత సమస్యలపై స్పాట్లైట్ ప్రకాశిస్తుంది మరియు ఈ సంవత్సరం థీమ్ సూచిస్తుంది, అభివృద్ధి మరియు హింస మరియు పేదరికం పోరాటంలో అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత వాటి  లక్ష్యం.  ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ అక్షరాస్యత దినం వివిధ కార్యకలాపాలు మరియు కార్యక్రమాలు జరుపుకుంటారు.   ఈ సంవత్సరం వేడుకల్లో ఒకటిగా హైలైట్ UNESCO యొక్క హోస్టింగ్ సెప్టెంబర్ 8 నుంచి న్యూ ఢిల్లీ, భారతదేశం లో 'సంఘటిత మరియు స్ధిర అభివృద్ధి మహిళల అక్షరాస్యత' అంతర్జాతీయ సదస్సుకు, ఉంటుంది.   కొన్ని పురోగతి సంవత్సరాల చేయబడింది ఉన్నప్పటికీ, నిరక్షరాస్యత ఇంకా, ముఖ్యంగా మహిళలు మరియు అమ్మాయిలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రభావితం చేస్తుంది. ఒక విద్యా హక్కు నిరాకరించబడింది చేసిన 72 మిలియన్ యువకుల వయోజన అక్షరాస్యత, కుటుంబ అక్షరాస్యత మరియు ప్రారంభ: ఇది కుటుంబ నేర్చుకోవడం కార్యక్రమం, ప్రారంభ బాల్య సంరక్షణ పర్యావరణం విస్తరించేందుకు లక్ష్యంతో సాగుతుంది.   విద్య అన్నది బలవంతంగా కూడా నేర్చుకోవాలి.   ఈరోజు ప్రపంచ అక్షరాస్యత మరియు శాంతి దినోత్సవంగా జరుపుకుంటున్నాం కనుక అందరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 

మంగళవారం, సెప్టెంబర్ 04, 2012

గురు పూజోత్సవ శుభాకాంక్షలు.

మంగళవారం, సెప్టెంబర్ 04, 2012


ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||
భావం : గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి   భారతీయ దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట.
శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు. 

భారతదేశం యొక్క రెండవ అధ్యక్షుడు, విద్యా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంపిక చెయ్యబడిన పుట్టినరోజు [5 సెప్టెంబరు 1888], లేదు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సాధారణ గా పాఠశాల నివేదిక అయితే సాధారణ చర్యలు మరియు తరగతులు వేడుక, ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోబడతాడు యొక్క చర్యలు స్థానంలో అక్కడ, ఒక "వేడుక" రోజు భావిస్తారు. ఈ రోజున కొన్ని పాఠశాలలు వద్ద, బోధన యొక్క బాధ్యత వారి ఉపాధ్యాయుల ప్రశంసలు చూపించడానికి సీనియర్ విద్యార్థులు అప్ తీసుకోవాలి.

"మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది". అని అనేవారు సర్వేపల్లి.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.
సర్వేపల్లి రాధా కృష్ణుని పుట్టిన రోజున మనం గురుపుజోత్సవం జరుపుకుంటున్నాము. ఆ రోజు స్కూల్ లో మన టీచర్స్ మేము మాకు నచ్చిన టీచర్ లా తయారు అయ్యి ఒక గంట మేము టీచర్ లా  పాటాలు చెప్తాము. తరువాత మా టీచర్స్ కు పువ్వులు ఇచ్చి సత్కరించి వారినుండి wishes తీసుకుంటాము. మీము మా  school లో teachers day బాగాజరుపుకుంటున్నాము.  

Happy Teacher’s Day

 టీచర్స్ డే (గురు పూజోత్సవ) శుభాకాంక్షలు.

ఆదివారం, సెప్టెంబర్ 02, 2012

హరివిల్లు వైష్ణవి సిస్టర్స్ షో

ఆదివారం, సెప్టెంబర్ 02, 2012


ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు.  ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00  గంటలవరకు వస్తుంది.  అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం  Online Radio Josh Live  లో మాత్రమే  వస్తుంది.  ఇది  కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి.  నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును.  నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు.  మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.   
మరి నా షోపేరు చెప్పేసాను కదా,  మరి నాతో మాట్లాడాలి అంటే 
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003  
ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు.  మరి నా షోను మిస్ కాకండి.  ధన్యవాదములు. 

శనివారం, సెప్టెంబర్ 01, 2012

My India My Pride My Pledge ?

శనివారం, సెప్టెంబర్ 01, 2012

India is my country and all Indians are my brothers and sisters.
I love my country and I am proud of its rich and varied heritage. 
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and elders respect,
and treat everyone with courtesy.  I shall be kind to animals.
To my country and my people, I pledge my devotion.
In their well being and prosperity alone lies my happiness.

All are know this.  This is our Indian Pledge.  Ok, Who told this first time.  I want to know.  If you know this please comment the post. Thank you all.

శుక్రవారం, ఆగస్టు 31, 2012

రామన్ మెగసెసే పురస్కారం

శుక్రవారం, ఆగస్టు 31, 2012

Ramon Magsaysay - Seventh Philippine President
రామన్ మెగసెసే
రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్ కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది. ఈ బహుమతిని ప్రధానంగా క్రింది ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.  

  • ప్రభుత్వ సేవ
  • ప్రజా సేవ
  • సామాజిక నాయకత్వం
  • జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత
  • ప్రపంచ శాంతి
  • అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు 
కలవారికి మెగసెసే అవార్డ్ ఇస్తారు అని అందరికి తెలుసు.  అయితే ఆ ఆవార్డ్ ఎవరుపేరుమీద  ఇస్తారు అన్నది నేను చెప్పేస్తాను.  రామన్ మెగసెసే పిలిప్పైన్ ఏడవ ప్రెసిడెంట్ గా పనిచేసారు.  ఈయన ఆగస్టు 31, 1907 న Iba అనే ప్రదేశంలో పిలిప్పైన్స్ లో జన్మించారు.  ఈయన తండ్రి పేరు  Exequiel Magsaysay  మరి తల్లి పేరు  Perfecta de Fierro,  మెగసెసే ఆర్మీలో కూడా పనిచేసారు.  ఈయన మార్చ్ 7, 1957 న Mt.Manunggal, Cebu అనే ప్రదేశములో ప్లైన్ ఆక్సిడెంట్ లో చనిపోయారు.  అప్పటికి మెగసెసే వయసు 50 సంవత్సరములు.  ఈయన మీద అభిమానంతో రామన్ మేగాసేసే పేరుతో ఎంతో విశిష్టమైన అవార్డులు ఇవ్వటం మొదలు పెట్టారు.  రామన్ మెగసెసే జయంతి సందర్బముగా ఆయనగురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను.

హరికథా పితామహుడు

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు
 హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.  ఈయన పూర్తి పేరు  అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.  ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి.  చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు.  ఈయన అష్టావధాని గా రాణించారు.  తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథ కు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు.  అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు. ఆదిభట్ల నారాయణదాసుగారు  2 జనవరి 1945 న మరణించారు.  ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం.  హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.

గురువారం, ఆగస్టు 30, 2012

అందరి వశమా హరి నెరుగ

గురువారం, ఆగస్టు 30, 2012


అందరి వశమా హరి నెరుగ
కందువగ నొకడు గాని యెరగడు

లలితపు పదికోట్ల నొకడు గాని
కలుగడు శ్రీ హరి గని మనగ
ఒలసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకడు గాని యెరగడు హరిని

శ్రుతి చదివిన భూసుర కోట్లలో
గతియును హరినె యొకానొకడు
అతి ఘనులట్టి మహాత్మ కోటిలో
తతి నొకడు గాని తలచడు హరిని

తుదకెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగునొకడు తలపున హరిని
గుదిగొను హరి భక్తుల కోట్లలో
వెదకు నొకడు శ్రీ వేంకటపతిని

బుధవారం, ఆగస్టు 29, 2012

నా "భాష" అమ్మపాట పాడినట్టి భాష

బుధవారం, ఆగస్టు 29, 2012


ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్క్రృతంబులోని చక్కెరపాకంబు
అరవభాషలోని అమృతరాశి
కన్నదంబులోని తేట తెలుగునందు
వేనవేల కవుల వెలుగులో రూపోంది
దేశదేశములలో వాసిగాంచిన భాష
వేయియేండ్ల నుండి విలసిల్లు నా "భాష"
దేశభాషలందు తెలుగు లెస్స,

జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు.


ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవము - భారత దేశము. క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి (1905 జననం). భారతదేశపు హాకీ క్రీడను ప్రపంచ దేశాల్లొ చాటాడు. అందుకని ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించి ప్రతీ సంవత్సరం అమలు చేస్తుంది. అందువల్ల క్రీదాభిమానులందరకు జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు.
Play A Game

Get Adobe Flash Player



తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు



తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 నితెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు  ప్రజలు పాటిస్తున్నారు

విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు.  "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట".  అని ఇంకా  "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.  ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది.  ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి.  ఇది ఎంతో గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు.  తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీస జయంతి

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 261910 – సెప్టెంబరు 51997మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు తరవాత భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది.  ఈరోజు మదర్ థెరీస జయంతి సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

నా షో పేరు హరివిల్లు

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు.  ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00  గంటలవరకు వస్తుంది.  అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం  Online Radio Josh Live  లో మాత్రమే  వస్తుంది.  ఇది  కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి.  నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును.  నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు.  మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.   
మరి నా షోపేరు చెప్పేసాను కదా,  మరి నాతో మాట్లాడాలి అంటే 
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003  
ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు.  మరి నా షోను మిస్ కాకండి.  ధన్యవాదములు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)