అందాల హరివిల్లు మా యిల్లు మమతాను రాగాలు వెదజల్లు ప్రేమామృతపు జల్లు మా అమ్మ వాత్సల్యముల పెల్లు మా నాన్న ఆప్యాయతలవెన్న మా అన్న మురిపాల సిరిచుక్క మా అక్క నాన్నకు చేదోడు మా అన్న అమ్మకు చేదోడు మా అక్క అందరూ నా తోడు నిజము, నీ తోడు నన్ను చదివిస్తారు నన్ను ఆడిస్తారు నన్ను నవ్విస్తారు వాళ్ళు నవ్వేస్తారు సుఖశాంతులకు పూలవల్లి- మా యిల్లు అనందముల పాలవెల్లి -మాయిల్లు అందాల హరివిల్లు -మా యిల్లు మమతాను రాగాలు వెదజల్లు.
A republic is an area or a nation, which is free to choose its own laws and government. India became a republic on 26 Jan 1950 when a constitution adopted by the government of India came into force.
This occasion is celebrated every year on January 26 as the republic day.
The Republic Day was once called the independence day! At the Lahore Session of the Indian National Congress in 1930, the party members decided to celebrate January 26 as the "Independence Day" to mark India's struggle for independence. When India won independence and the national constitution was made the government decided to implement it on the 26th of January 1950, which came to be known as the republic day.