శనివారం, ఫిబ్రవరి 05, 2011
మనం ప్రాణాలతో వుండగలటానికి కారణం మనం ఉపిరి పీల్చుకోటం వల్లన అని తెలుసు అయితే మనం పీల్చుకొనే వాయువు పేరు ఆక్సిజన్ ( O2) అనికూడాతెలుసు.భూమి మీద జీవులందరికీ అత్యవసరం ఈ వాయువు చాలా అవసరం దీనిని మన వాడుక భాషలో ఆమ్లజని అంటాం. ఆక్సిజన్ ను మొట్ట మొడట కనుక్కొన్నది ఎవరో తెలుసా అతనే జోసెఫ్ ప్రీస్ట్‌లీ (మార్చి 13, 1733—ఫిబ్రవరి 6, 1804) 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ప్రీస్ట్‌లీ చాలా Gases ను కనుక్కొన్నారు వాటిలో వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్‌డయాక్సైడును కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్ మోనాక్సైడు( CO), నైట్రస్ ఆక్సైడు (Laughing Gas ) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ప్రీస్ట్‌లీ కనుక్కొన్నవాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్. ఆక్సిజన్ కు "dephlogisticated air" అని పేరు పెట్టారు.
ఇంగ్లండ్‌లోని లీడ్స్ నగరానికి దగ్గర్లోని ఓ గ్రామంలో 1733 మార్చి 13న పుట్టిన జోసెఫ్ ప్రీస్‌ట్లీ ఏడాదికే తల్లిని, ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు. మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, అరబిక్ భాషలపై పట్టు సాధించాడు. పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్‌గా చేరాడు. ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెబుతూనే ఇంగ్లిషు గ్రామర్‌పై పుస్తకం రాశాడు. ఫలితంగా ఒక అకాడమీలో టీచర్‌గా అవకాశం వచ్చింది. అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేయసాగాడు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్‌పై అధ్యయనం చేసి 'History and present of electricity'అనే గ్రంథాన్ని ఆయన రాయడం విశేషం. ఇందుకు గుర్తింపుగా Royal Society Fellow గా ఎంపికయ్యారు. జీవితకాలంలో ఆయన మొత్తం 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల 20 ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి. దాంతో America
వలస వెళ్లి అక్కడే వాయువులపై పరిశోధనలు చేశాడు. అమెరికా Northumberland County, Pennsylvania లో ఆయన ప్రయోగశాలను నేషనల్ మ్యూజియంగా ప్రకటించారు.
గురువారం, ఫిబ్రవరి 03, 2011
John Gutenberg అసలు పేరు Johannes Gensfleisch zur Laden zum Gutenberg (c. 1398 – February 3, 1468) జర్మన్ బంగారం వస్తువులు తయారు చేసే వారి కుటుంబంలో జన్మించాడు గుఠన్బర్గ్. మనకు అcచు యంత్రమును పరిచయం చేసిన వ్యక్తి ఈయన. గుటన్బర్గ్ కదిలే టైప్ ప్రిన్టర్ ను కనుక్కొన్నరు. మనకు పుస్తకాలు ప్రిన్ట్ చెసుకోనెవిదంగా తయారు చేసారు. మనకు ఆదునికకు దారి చూపారు అనుకోటంలో తప్పులేదు.
గుఠన్బెర్గ్ మొట్టమొదటి యూరోపియన్ కదిలే టైప్ ప్రిన్టర్ ను ఉపయోగించాఢు ఇంచుమించు 1439 వ సంవత్సరంలో కావచ్చు. గుటన్బర్గ్ అచ్చుయంత్రం కనుక్కోకముందునుండి అచ్చులు వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో ఆయిల్ ప్రిన్ట్, వుడ్ ప్రిన్ట్,అద్దకం వంటివి మొదలు పెట్టారు అప్పటివారు.
గుటన్బర్గ్ కనుక్కొన్నది ఆదునికమైనది. అలాంటి గుఠన్బెర్గ్ తలచుకున్నందుకు సంతోషిస్తున్నాను.
సోమవారం, జనవరి 31, 2011
The Scientific Classification
Phylum: Chordata
Sub-phylum: Vertebrata (Vertebrates)
Class: Aves (Birds)
Order: Galliformes
Family: Phasianidae
Sub-family: Phasianinae
Genus: Pavo ¡
Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus | P.m. spicifer | P.m. imperator
మరి మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు. నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు. సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది. దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.
మంగళవారం, జనవరి 25, 2011
Freedom in Mind,
Faith in Words,
Pride in our Heart,
Memories in our Souls.
Lets Salute the Nation on
REPUBLIC DAY.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ