నంద యశోదల ముద్దు బిడ్డగా వెలసిన శ్రీకృష్ణుడు తన చిలిపి అల్లరి పనులతో విసిగిన గోపవనితలు యశోదమ్మకు కృష్ణునివల్ల వారికీ కలిగిన కష్టాన్ని విన్నవించుకొని వారు ఊరు విడిచివెళ్లిపోతామని మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోమని చెప్పారు గోపవనితలు. వారు అలా చెప్పుతుంటే యశోద చాలా బాధ పడినది. అప్పుడు యశోద గోపవనితలతో ఇలా అన్నది. నేను కూడా మీవలెనే కంటిని ఈ బిడ్డని. పిల్లలు చేసే అల్లరిని ఆమె సమర్ధిస్తున్నది.
అది అన్నమాచార్యులవారు ఇలా అందంగా రచించారు. ఇలా అందంగా వర్ణించటము ఎవరి తరమూకాదేమో అన్నట్టు రాసారు అన్నమాచార్యులవారు.
ధనుర్మాసము లో తిరుప్పావై తో స్వామిని మేలుకోలుపుతారు. ఆనెల రోజులు కలియుగ దేవుడు వెంకటేశ్వరునికి సుప్రబాత సేవ చేయరు. తక్కిన రోజులలో స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు. ఈ సుప్రభాతం మొట్టమొదట ఎవరు రాసారు అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు నాకు ఈ విషయాలు తెలిసాయి.
మనము తెల్లవారి లేవగానే అందరకు good morning చెపుతాము కదా అదే సుప్రభాతము.
రామాయణంబాలకాండలోఈశ్లోకంయాగరక్షణానిమిత్తమైతనవెంటవచ్చినరామలక్ష్మణులు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు ఇలా పాడి వారిని మేలుకోల్పుతారు.
కౌసల్యాసుప్రజారామపూర్వాసంధ్యాప్రవర్తతే
ఉత్తిష్ఠనరశార్దూలకర్తవ్యందైవమాహ్నికమ్ 1
"కౌసల్యాదేవిసుపుత్రుడవగుఓరామా! పురుషోత్తమా! తూర్పుతెల్లవారుచున్నది. దైవసంబంధములైనఆహ్నికములనుచేయవలసియున్నది. నిదురలెమ్ము." అని భావం వచ్చేట్టు పాడారు
విశ్వామిత్రులవారు. దీని తరవాత నే మిగిలిన శ్లోకాలు వస్తాయి .
పార్లమెంటు భవనం గురించి తెలియని వారు వుండరు. చదువుకోని పిల్లలను అడిగినా చేప్తారు పార్లమెంట్ గురించి. సులువుగా చెప్పేస్తారు అక్కడ రాజకీయనాయకులు డబ్బలాడుకుంటారు అని. అలాంటి పార్లమెంట్ అయిన మన భారత పార్లమెంట్ కు ఈరోజు ఒక ప్రత్యకమైన రోజుగా చెప్పుకోవాలి. పార్లేమేంట్ కు ఇంకోపేరు సంసద్ అని పేరు వుంది సంసద్ అనే పదముసంస్కృతానికిచెందినది దీనికి అర్థంఇల్లులేకభవనం.
భారత పార్లమెంటు భవనాన్ని ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ Lutyensరూపకల్పనమరియు సర్హెర్బర్ట్బేకర్ప్రత్యక్ష పర్యవేక్షణలోనిర్మించినఅద్భుతమైన నిర్మాణము. దీనిని "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు. ఇది ప్రత్యేకమైన డిజైన్ ఇది ఒక సర్క్యులర్ బిల్డింగ్. ఇది అనేక స్తంబాలు కలిగి వృత్తాకార నిర్మాణము. ఇది పోర్చుగీసు వారి నిర్మాణానికి అద్బుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భవనంపని1921 లోప్రారంభమైంది అదిఆరు సంవత్సరాల తరువాతపూర్తయింది. ఈ భవనంజనవరి 18,1927నభారతదేశం లోలార్డ్ ఇర్విన్ అను అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ప్రారంభించారు.ఆగష్టు1947 లోస్వాతంత్ర్యం తరువాత ఈపార్లమెంట్భారతదేశం యొక్కశక్తివంతమైనప్రజాస్వామ్యంయొక్క గుర్తుగా వుంది.
పార్లమెంట్ భవనము పైకప్పుకు 257 గ్రానైట్ స్థంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో వుంది. రాష్ట్రపతి భవన్ కు చాలా దగ్గరగా వుంది.
ఇది ఒకవృత్తాకారనిర్మాణంరూపకల్పన. దీని చుట్టుకొలత వ్యాసంఒక మైలు వుంటుంది. ఇది 171మీటర్లు ఉంటుంది.దానికి ఆకట్టుకునేగోపురం రెండు అర్థచంద్రాకారగదులుఓరసెంట్రల్హాల్.భవనం144క్రీం కలర్ఇసుకరాయిస్తంభాలు తో జాలరు గలమొదటిఫ్లోర్లో మొత్తం ఓపెన్కారిడార్ఉంది.ఎరుపు ఇసుకరాయితోబాహ్యగోడలుప్రతిధ్వనిఆరేఖాగణితనమూనాల్లోచెక్కారు.సెక్యూరిటీ, నిబంధనలతో మాత్రమేబయటనుండి చూడచ్చు. ఈ నిర్మాణఅద్భుతమైనది.ఇదిచుట్టుకొలతలో ఒక కిలోమీటరు వుండిదాదాపువృత్తాకారనిర్మాణం గుమ్మటం వలెవుంది. ఇదిభారత పార్లమెంటు ఒక ప్రత్యెక స్థానంగా ఉంది.పార్లమెంట్సమావేశాల సందర్భంగా చర్చలయొక్క గృహముగా వుంది.