Blogger Widgets

Thursday, September 24, 2009

HAPPY BIRTHDAY TO MY............

Thursday, September 24, 2009మా తాత చింతా. రామకృష్ణారావు(ఆంద్రామృతము బ్లాగ్) గారికి ఈరోజు జన్మదినము . మా తాత పుట్టినరోజు మాకు పండగ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాతగారికి నా తరుపున నా బ్లాగ్ మిత్రులద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తాతా ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.అమ్మమ్మ, అమ్మ, మామయ్య, కాబోయె అత్తయ్య,నా చెల్లెల్లు తరుపున కూడా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు..

2 comments:

  1. చింతా రామకృష్ణారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  2. చింతారామకృష్ణారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి వైష్ణవీ ఆయన జన్మదినాన్ని బ్లాగు మిత్రులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers