Blogger Widgets

ఆదివారం, సెప్టెంబర్ 14, 2008

"తమ దగ్గర ఉన్నదే ఇస్తారు "

ఆదివారం, సెప్టెంబర్ 14, 2008

జీసస్ కొందరితో కలసి ఒకసారి దారిన వెడుతుండగా కొంతమంది ఆయనగురించి చెడ్డగా చెప్పుకుమ్టుండడం వినిపించింది. జీసస్ ముఖమ్లో ఎటువంటి బాధా లేదు. పైగా ప్రేమపురకమైన దరహాసం చిందిస్తూ వారి గురించి తనతో వున్న వారితో కొన్ని మంచి మాటలు చెప్పారు.
జీసస్ వికారి వారికి అర్ధం కాలేదు . `అదేమిటి పభు ! వాళ్ళు మీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే మీరు వారి గురించి ఇలా మీరు మంచిగా మాటలాడుతున్నారు ?' అని అడిగారు.
` దానికీముంది ? ఎవరైనా తమ దగ్గర వున్నదే ఇతరులకు ఇస్తారు' అని అన్నారు జీసస్.

2 కామెంట్‌లు:

  1. శ్రీ వైష్ణవి గారూ ,ధన్యవాదాలు.మీ బ్లాగు నిప్పుడే చూస్తున్నాను.ఇంకా పూర్తిగా మీ అన్ని పోస్టులూ చూడలేదు.నన్ను మీరు తాతా అంటే నాకభ్యంతరం లేదు.కాని మీ బ్లాగు ప్రొఫైల్ ప్రకారమైతే (58 సంవత్సరాల వయస్సు) మీరు నాకు చెల్లెలు వరసయితేనే బాగుంటుందనుకుంటున్నాను.ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  2. ష్ .................ష్....................... గుప్ చప్. ఇది సీక్రేట్.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)