పిల్లలకి అమ్మే ఆదర్శం అని మా అమ్మమ్మ చెప్తూ వుంటుంది. నాకు అమ్మమ్మ అలాంటి ఒక ఆదర్సమైన తల్లి కధ చెప్పింది . అది జరిగిన కాదే ............
గాంధీ గారి తల్లి పేరు పుతలీబాయి . ఆమె ఆదర్శ భారత మహిళల. భారతీయ సంస్కృతిని చిన్నప్పటినుండే అలవరుచుకున్న స్త్రీ. ఆమె ఒక వ్రతమును చేసేది . ప్రతీ రోజు కోయిల కూసిన తరువాతనే ఆమె ఆహారం తినేది ( ఒక ఋతువులో ) .
గాంధి చిన్నగా వున్నప్పుడు, ఒక రోజు , అతని తల్లి కోయిల కూతకై వేచి వున్నది. తన తల్లి భోజనానికి ఆలస్యం అవుతోందని గాంధి అనుకోని ........ వెంటనే బయటకు వెళ్లి కోయిల లా కుసి తరువాత ఇంటిలోకి వచ్చాడు.
"అమ్మా ! కోయిల కూసింది నువ్వు ఇంక భోజనం చేయ్యమ్మా " అని అన్నాడు.
అసలు విషయాని గ్రహించిన పుతలీబాయి గాంధి ని రెండు చెంపలు కొట్టీ -" ఓరి దుర్మార్గుడా ! నీలాంటి కొడుకు నాకు పుట్టటం నా దురదృష్టం" అని భాద పడింది. ఆ తల్లి భాదను గ్రహించిన గాంధి చలించి పోయాడు. ఆసంఘటన గాంధి హృదయం లో నాటుకుంది . ఆనాటి నుండి అసత్యం మాటలాడనని ప్రతిజ్ఞా పట్టాడు.
ఈ విధం గా సామాన్యులను కూడా మహనీయులుగా తీర్చిదిద్దే శక్తీ సామర్ధ్యాలు , స్పూర్తి ఒక్క తల్లికే వుంటుంది. ఈ విధంగా పుతలీబాయి ఒక ఆదర్స తల్లి గా చెప్పవచ్చు.
ఎలాంటి తల్లులు వుంటే పిల్లలు తప్పకుండా గొప్పవారవుతారు. ఇది నిజం.
సోమవారం, సెప్టెంబర్ 29, 2008
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
hello banguru talli !! chala bagundi story.
రిప్లయితొలగించండిnenu kuda mee tammuliddari ee story chebutanu.
babai.
my blessings are always with you.
రిప్లయితొలగించండిsambayya thatha !!
bagundi lahari.
రిప్లయితొలగించండివైష్ణవిగారు మీ కధ చాల బాగుంధి. మీరు చెప్పింది చాలా నిజం. మీ అమ్మమ్మగారు కూదా అదర్శమైన మహిళే అనిపిస్తొంది ఇంత మంచి విషయాలు మీ ద్వారా అందరికి తెలుపుతునందుకు . అందరి తల్లులు పుతలీబాయ్ ని అదర్శం గా తీసుకుంటారని అశిద్ధాం. THANKS TO AMMAMMA.
రిప్లయితొలగించండి