శంకరంబాడి సుందరాచారి గారు తెలియని వారువుండరు. మన రాష్ట గీతాన్ని రచించింది శంకరంబాడి సుందరాచారి గారి. ఆయన జన్మదినము ఆగష్ట్ 10 న. ఆయన చాలా రచనలు రచించారు. అందులో మన రాష్ట్ర గీతముగా మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచించారు ఆ పాటలో మన రాష్ట్రంలో ముఖ్యమైన నదులు ప్రదేశాలు, సంసృతి , సాహిత్యాలు, ప్రముకుల పేర్లు ప్రాముఖ్యత చక్కని తెలుగులో అందంగా రచించారు. తెలుగు వారందరు హాయిగాపాడుకునేటట్టు రచించారు.
పాటచివరన జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! ముగించారు పాటని.
ఆయన జన్మదినం రోజు న ఆయన మన రాష్ట్ర గీతాన్ని వారి గొప్పతనాన్నిగుర్తుచేసుకున్నందుకు నేను సంతొషిస్తున్నాను.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
-
-
- రుద్రమ్మ భుజ శక్తి
- మల్లమ్మ పతిభక్తి
- తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
- మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
-
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
శంకరం బాడి సుందరాచారి గారి జన్మ దిన సందర్భం గా [వారి పాటను ] " మాతెలుగు తల్లిని మల్లె పూదండలతొ " అలంక రించి మంచి విషయాన్ని గుర్తు చేసావు. వైష్ణవీ . అభినందనలు
రిప్లయితొలగించండి