స్నేహం అంటే చాలా గొప్పబంధం. అలాంటి బంధం గురించి వర్ణించటం ఎవరి తరంకాదు . దానికి హద్దులు , ఎల్లలు వుండవు. మనకు అతి దగ్గర సన్నితులు కేవలం స్నేహితులు మాత్రమే. ఆతరువాతె ఎవరైనా. ఆఖరికి మన అమ్మానాన్నలైనా సరె. స్నేహితులు తరువాత.
స్నేహాన్ని గురించి వివేకానందుడు ఇలా అన్నారు. శత్రువు ఒక్కడైనా ఎక్కువే మిత్రులు వందాయినా తక్కువే అని.
గౌతమ బుద్దుడు ఎమ్మానారో తెలుసా విశ్వాసం లేకుండా స్నేహంలేదు అని.
ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలకడమే కష్టం.
మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు.
ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం.
నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు ఉంచువాడే నిజమైన నీ స్నేహితుడు.
ఇలా ఒక్కొక్కరు మంచి స్నేహితుని గురించి వర్ణించారు.
స్నేహాన్ని అభివర్ణించటం చాలా కష్టం .
సరే అందరికి మరో సారి స్నేహితులు అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
Happy friendship day cute girl
రిప్లయితొలగించండిశ్రీ వైష్ణవి !
రిప్లయితొలగించండిTHANQ ! HAPPY FRIENDSHIP DAY
happy friendship day chinnaari vaishnavee
రిప్లయితొలగించండి