జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా
గరుడవాహన కృష్ణ గోపికాపతే
నయనమోహన కృష్ణ నీరజేక్షణా
సుజన బాంధవా కృష్ణ సుందరాక్రుతే
మదనకోమలా కృష్ణ మాధవాహరే
వసుమతిపతే కృష్ణ వాసవానుజా
వరగుణాకారా కృష్ణ వైష్ణవాకృతే
సురుచిరననా కృష్ణ శౌర్యవారిదే
మురహరావిభో కృష్ణ ముక్తిదాయక
విమలపాలకా కృష్ణ వల్లభీపతే
కమలలోచనా కృష్ణ కమ్యదాయక
విమలగాత్రనే కృష్ణ భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణ కరుణకోమలం
కువలైక్షణా కృష్ణ కొమలాక్రుతే
తవపదాంబుజం కృష్ణ శరణమశ్రాయే
భువననాయకా కృష్ణ పవనక్రుతే
గుణగాణోజ్వాల కృష్ణ నలినలోచనా
ప్రణయవరిదే కృష్ణ గుణోగణాకర
దామసోదరా కృష్ణ దీనవత్సల
కమసుందరా కృష్ణ పహిశర్వాద
నరకనషణా కృష్ణ నరసహయకా
దేవకిసుతా కృష్ణ కరున్యంభుదే
కంసనషణా కృష్ణ ద్వారాకస్తితా
పవనత్మకా కృష్ణ దేహిమంగళం
త్వత్పదంబుజా కృష్ణ
శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణ కమ్యదాయకా
పలిసేన్నాను కృష్ణ శ్రీహరినమో
భాక్తదాసననా కృష్ణ హరసునీసదా
కడునిన్తేనా కృష్ణ సలహేయవిభో
గరుడవాహనా కృష్ణ గోపికపతే
నయనమోహనా కృష్ణ నీరజేక్షణా
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.