అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
కోడల
కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా
పచ్చిపాలమీద
మీగడేదమ్మా .. ఆ వేడిపాలమీద వెన్న
ఏదమ్మా
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తమ్మ
నీ చేత ఆరడే గానీ
ఓలేమ్మా
పచ్చిపాలమీద
మీగడుంటుందా .. ఆ వేడిపాలమీద వెన్న
ఉంటుందా
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయే కోడలా
మినప
సున్నుండలేమాయే కోడలా …
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ
ఇంటికి
పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు
వస్తారె అత్తమ్మా
వేరే
ఇంకెవరు తింటారే అత్తమ్మా …
ఛీ పో… నీ జిమ్మడా….
ఉండు నీ పని చెబుతా…
కొరివితో
అత్తమ్మ గుమ్మానికంతా వచ్చిందీ
పొమ్మని
కాలంతా కుట్టిందీ తేలు
అయ్యో..
అబ్బా … అమ్మా … అయ్యో
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా
అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా
అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆహ..
ఊహూ
అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
ఆహ..
ఊహూ .. అహ …
బాగుంది :)))
రిప్లయితొలగించండిThanks maalaa kumar uncle :)
రిప్లయితొలగించండి:) :)
రిప్లయితొలగించండివైష్ణవీ ,
రిప్లయితొలగించండిమాలా (కుమార్) ఆంటీ . అంకుల్ కాదు :)
ohhhhhooooo sorry Maalaa "Aunty".
రిప్లయితొలగించండిదంపుడు పాట కదా...
రిప్లయితొలగించండిపరవాలేదు . సారీ ఎందుకు బంగారు :)
రిప్లయితొలగించండిpuranapandaphani uncle gaaru idi dampudu paatenamdi. Chaalaa baagumdi kadamdi :)
రిప్లయితొలగించండి