100 సంవత్సరముల విదేశీయుల పాలన నుండి శాశ్వితాముగా సంకెళ్ళ నుండి విముక్తి పొందిన దినమును మనము స్వాతంత్ర్య
దినోత్సవముగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము మనము 67వ స్వాతంత్రయదినోత్సవముగా జరుపుకుంటున్నాము.
ఎందరో మహానుబావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్య భారతదేశానికి మనకు అప్పగించారు.
దీనికి కొంతమంది అహింసా మార్గములో ప్రయత్నించారు.
మరికొందరు హింసా మార్గములో ప్రయత్నించారు.
చివరికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యము పొందాం. అలా త్యాగాలు చేసి సాధించిన భారత మాతకు వందనం తెలుపుతూ.
వారిని గుర్తు చేసుకొని జెండా ఎగురవేసాం కదా. ఈ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భముగా అందరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.