ఛం - మంగల కరని కలిమల హరని తులసీ కథా రఘునాధ కీ |
గతి కూర కబితా సరిత కీ జ్యోC సరిత పావన పాథ కీ ||
ప్రభు సుజన సంగతి భనితి భలి హోఇహి సుజన మన భావనీ |
భవ అంగ భూతి మసాన కీ సుమిరత సుహావని పావనీ ||
తులసీదాసు పలుకుచున్నాడు . శ్రీరఘునాధునిచరితము కలియుగపాపములను కడిగి వేయును , కళ్యాణపరంపరను గూర్చును. శోభరహితమైన నా కవితాస్రవంతి పావనగంగానదివలె ఎన్నిమలుపు తిరిగినను . శ్రీహరి వైభవ సాంగత్యముచే సుజనులుకు మనోహరముగా ఉండును . స్మశానములోని అపవిత్రమైన భస్మముకూడా శంభుని శరీరస్పర్శ చేత సుశోభితమై , స్మరణమాత్రముననే పవిత్రమొనర్చును . (చంద్)
దో - ప్రియ లాగిహి అతి సబహి మమ , భనితి రామ జస సంగ |
దారు బిచారు కి కరఇ కొఉ , బందిఅ మలయ ప్రసంగ || 10 క ||
స్యామ సురభి పయ బిసద అతి , గునద కారేహిC సబ పాన |
గిరా గ్రామ్య సియ రామ జస , గావహిC సునహిC సుజాన || 10 ఖ ||
మలయాపర్వతమునందలి చందనవృక్షసమీపమునకుగల ఏ వృక్షమైనను అది చందన వృక్షముగానే మాఱును . అందరూ దానిని ఆదరించుదురు . అట్లే శ్రీరామ వైభవ సాహచర్య ప్రభావమున నా కవిత ఎల్లరురకు అత్యంత ప్రీతికరమేయగును . నల్లని ఆవుపాలు కూడా తెల్లగాను , పుష్టికరముగాను ఉండును . అందరును దానిని సేవింతురు. అట్లే నా భాష గ్రామ్యమేయైనను సీతారాములకథను వర్ణించుటవలన సజ్జనులు దానిని గానము చేయుదురు, చెవులప్పగించి విందురు .

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.