సో - బందఉC ముని పద కంజు , రామాయన జెహిC నిరమయఉ |
సఖర సుకోమల మంజు , దోష రహిత దూషన సహిత || 14 ఘ ||
బందఉC చారిఉ భేద , భవ బారిధి బోహిత సరిస |
జిన్హహి సపనెహుC ఖేద , బరనత రఘుబర బిసద జసు || 14 జ్ఞ ||
బందఉC బిధి పద రేను , భవ సాగర జెహిC కీన్హ జహC |
సంత సుధా ససి ధేను , ప్రగటే ఖల బిష బారునీ || 14 చ ||
రామాయణము ఖర సహితము ( ఖర = ఖరుడను రాక్షసుడు , కఠినము ) కోమలము , మంజులము (ఖరుడను రాక్షసవృత్తాంతము గూడినను అది కోమలము , మంజులము ) దూషణ సహితమైనను (దూషణ = దూషణుడు అను రాక్షసుడు , దోషములు ) అది దోషరహితము (దూషణుడు అను రాక్షసుని వృత్తాంతము తో కూడినను దోషరహితము) అట్టి మంజుల వాల్మీకి మునిపుంగవులకు నా నమస్కారములు . సంసారసాగరమునుండి తరించుటకు ఆలంబనమగుటలో నౌకలైన వేదములు నిరంతరము శ్రీహరి వైభవమునే గానము చేయును. వాటికి నా , ప్రణామములు , అమృతము , చంద్రుడు, కామధేనువు వంటి సాధుకోటిని , విషము , మధిర వంటి దుర్జనులు గల ఈ భవసాగరమును , సృష్టించిన బ్రహ్మకును నా నమస్కారములు .

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.