Hii all welcome to my channel Diabetic Challenger, Today I came with top 5 healthy snacks which are diabetic friendly, sugar free which can be made in less than 30 minutes. Kids with type 1 diabetic can also enjoy the snacks, Plz watch full video and give your valuable likes, and comments thank you. Once again wish you all a Happy Diwali.
బుధవారం, నవంబర్ 03, 2021
సోమవారం, నవంబర్ 01, 2021
దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
సోమవారం, నవంబర్ 01, 2021
దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
కాని దీపావళికి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.
దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దశిని ప్రేతచతుర్దశి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తొలి జాములో నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్య్రం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణాలు ఇవ్వాలి.
నరకచతుర్దశిని ప్రేతచతుర్దశి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తొలి జాములో నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్య్రం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రకృతి సామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకం భయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకుంటాముట . స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణాలు ఇవ్వాలి.
ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,
సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.
దీపావళి శుభాకాంక్షలు
ఆదివారం, అక్టోబర్ 31, 2021
అండుకొర్రలు గురించి అన్నివిషయాలు.......(Healthy facts about browntop mil...
ఆదివారం, అక్టోబర్ 31, 2021
శుక్రవారం, అక్టోబర్ 29, 2021
మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు?
శుక్రవారం, అక్టోబర్ 29, 2021
మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚(White rice is good or bad)
ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయంగురించి మాట్లాడానండి. అదేమిటంటే మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకూడదు. తినాలి అనుకుంటే ఎలా వండుకు తింటేమంచిది. అసలు ఏ రైస్ తింటే మంచిది. ఇంకా చాలా టిప్స్ తో ఆరోగ్య విలువలుతో ఎన్నోవిషయాలు చెప్పాను. ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.
శనివారం, అక్టోబర్ 02, 2021
శుక్రవారం, సెప్టెంబర్ 24, 2021
మధుమేహులు జిం లో థ్రేడ్ మిల్ చేయవచ్చా! ఎప్పుడు చేయచ్చు ? ఎప్పుడు చేయకూడ...
శుక్రవారం, సెప్టెంబర్ 24, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మధుమేహులు జిం లో థ్రేడ్ మిల్ చేయవచ్చా!
థ్రెడ్ మిల్ ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి?
బుధవారం, ఆగస్టు 25, 2021
దాల్చినచెక్క బాదం పాల టీ ( Cinnamon Almond Milk Tea)
బుధవారం, ఆగస్టు 25, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
దాల్చినచెక్క బాదం పాల టీ
మధుమేహులు టీ తాగవచ్చు. అందువల్ల ఆరోగ్యానికి(healthy) మంచిది (good for health)రుచికరమైన(tasty) దాల్చినచెక్క బాదం పాల (cinnamon badam milk tea)టీ తయారుచేసుకుందాము.
Diabetic friendly tea.Very easy and healthy to make and it is lactose free
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
మంగళవారం, జులై 20, 2021
బుధవారం, జూన్ 30, 2021
బ్లడ్ గ్లూకోజ్ మీటర్‌తో సమస్యలు 1 నుండి 9 (Errors in blood glucose meter...
బుధవారం, జూన్ 30, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మనలో చాలా మందికి ఇంట్లోనే గ్లూకోమీటర్(glucometer) ను వుపయోగించి రక్తంలో షుగర్(Blood sugar testing) ని పరీక్షించుకోవటం తెలుసు. కానీ చాలా మందికి గ్లూకోమీటర్ లో ఒక్కొక్కసారి ఎర్రర్స్(errors) ని చూపిస్తుంది. కానీ అవి ఏమిటి అన్నది తెలియదు. ఈరోజు మనం ఆ errors గురించి
తెలుసుకుందాం.(today i our video lets see the errors and solutions for that errors)
సోమవారం, జూన్ 28, 2021
నోరూరించే లో - కార్బ్, లో - కేలరీ ,హై - ప్రోటీన్ క్రీమీ మష్రూం సూప్ (Cre...
సోమవారం, జూన్ 28, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మిడ్ మోర్నింగ్ స్నాక్ నోరూరించే లో కార్బ్ - లో కేలరీ - హై ప్రోటీన్ క్రీమీ మష్రూం సూప్ తయారుచేసుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
ఆదివారం, జూన్ 27, 2021
ఇంట్లోనే వుండి షుగర్ ని టెస్ట్ చేసుకోవటం ఎలా? @ Glucometer. (How to chec...
ఆదివారం, జూన్ 27, 2021
PLZ LIKE,SHARE,SUBSCRIBE MY CHANNEL
sugartest #glucometer #bloodglucoselevels#GlucoseSugarTestMachine#bloodsugar #bloodsugarlevel #bloodsugartest
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఇంట్లోనే వుండి షుగర్ ని టెస్ట్ చేసుకోవటం ఎలా? ఈరోజు మనం సింపిల్ గా ఇంట్లోవుండి షుగర్ ఎలా వుంది అన్నది గ్లూకోమీటర్ వుపయోగించటం ఎలాగో తెలుసుకుందాం.(Testing glucose at home with easy tips with glucometer)
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
శుక్రవారం, జూన్ 25, 2021
మధుమేహులకు మరియు అధికబరువు తగ్గాలి అనుకునేవారికి పనస చపాతి ( Jackfruit R...
శుక్రవారం, జూన్ 25, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
#diabetes #jackfruit # jackfruit roti # diabetic roti # diabetic chapati #weight loss roti #jackfruitpowder #jackfruitroti #loseweight #diabeticdiet #weightlossdiet
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు మనం మధుమేహులకు (Diabetes) మరియు అధిక బరువు (over weight) కలిగినవారు బరువు తగ్గటానికి (weight loss) బాగా వుపకరించే రోటి (Roti) చేసుకోబోతున్నాం. అది కూడా చాలా ప్రత్యేకమైన పదార్ధం ఆడ్ చెసి. అదేంటో వీడియోలో చూడండి.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
For Jackfruit flour: https://www.amazon.in/Eastern-Jackfru...
గురువారం, జూన్ 24, 2021
బాదం పప్పులోని రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో (The secrets of almonds)
గురువారం, జూన్ 24, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి (Diabetic Challenger Channel).స్వాగతం.
బాదం పప్పులోని రహస్యాలు (The secrets of almonds)ఎన్నో ఎన్నెన్నో
బాదాం పప్పుల్లోని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మధుమేహులు తినవచ్చా తినకూడదా(Can Diabetics eat badam.). తింటే ఎలా తినాలి. ఇలాంటి ఇతర ఇతర విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
మంగళవారం, జూన్ 22, 2021
5 నిముషాలలో పాస్తా ని హెల్దీగా మార్చేసుకుందాం(Instant healthy pasta in 5...
మంగళవారం, జూన్ 22, 2021
PLZ LIKE,SHARE,SUBSCRIBE MY CHANNEL
సోమవారం, జూన్ 21, 2021
సర్వరోగ నివారిణి మరియు మధుమేహులకు వరప్రదాయి నేరేడు పండు. ( Black Jamun F...
సోమవారం, జూన్ 21, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
సర్వరోగ నివారిణి మరియు మధుమేహులకు(diabetes) వరప్రదాయి నేరేడు పండు. Black Jamun Fruit.
plz subscribe my channel.
ఆదివారం, జూన్ 20, 2021
శనివారం, జూన్ 12, 2021
ఇమ్యునిటీ బూస్టర్ బన్ (Immunity booster bun)
శనివారం, జూన్ 12, 2021
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
వర్షాకాలం వచ్చింది కదండి. డయాబెటిక్ వారికి ఇమ్యునిటి తక్కువగా వుంటుంది కదండి. వారికి ఇమ్యునిటి పెంచుకోటంకోసం ఒక మంచి రిసిపి చెప్పానండి. అది ఇప్పటివరకు ఎవరైనా చేసారో లేదో నాకు తెలియదుకానీ. నేను స్వయంగా చేసాను. చాలా రుచిగా వుంది. మీరు కూడా చేసి రుచి చూడండి. మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి.
Please watch my blog also
http://laharicom.blogspot.com/
-~-~~-~~~-~~-~-
Please watch: "(212) నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై........😋😋😋😋😋(Instant stirfry with vegetable) "
https://www.youtube.com/watch?v=WXwzg...
శుక్రవారం, జనవరి 08, 2021
మంగళవారం, జనవరి 05, 2021
ఆదివారం, జనవరి 03, 2021
శుక్రవారం, జనవరి 01, 2021
బుధవారం, డిసెంబర్ 30, 2020
న్యూ ఈయర్ స్పెషల్ సింపిల్ వెజ్ బిరియని (Healthy and tasty quick veg biri...
బుధవారం, డిసెంబర్ 30, 2020
సోమవారం, డిసెంబర్ 28, 2020
శుక్రవారం, డిసెంబర్ 25, 2020
వెలగపండు ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతం (Wood Apple)
శుక్రవారం, డిసెంబర్ 25, 2020
#Apple #wood apple #velagapandu #recipe in telugu
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. వెలగపండు(wood apple),మనలో చాలా మందికి ఈ పండు(fruit) గురించి తెలిసే వుంటుంది. ఈ పండును వినాయక చవితికి సందర్భంగా వినాయకుడిని నైవేధ్యంగా పెడతారు. అని అందరికి తెలుసు. మరి మన ఆరోగ్యానికి(health) ఏరకంగా ఉపయోగపడుతుందో ఈ వీడియో లో తెలుసుకుందా.
In this video we will see Health benefits about wood apple how is it important for health and people with diabetes.Can diabetic patients eat wood apple?What are health benefits with wood apple?
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
.
గురువారం, డిసెంబర్ 24, 2020
బుధవారం, డిసెంబర్ 23, 2020
మంగళవారం, డిసెంబర్ 22, 2020
సోమవారం, డిసెంబర్ 21, 2020
తక్కువ సమయంలో ఇంట్లోనే చేసుకునే హెల్థీ స్పాంజ్ కేక్ No Maida, No Sugar,...
సోమవారం, డిసెంబర్ 21, 2020
మంగళవారం, డిసెంబర్ 15, 2020
అఖండ వెల్లుల్లి తో ఆరోగ్యానికి మెరుగులు దిద్దుకోవచ్చు ఏరకంగా ప్రయోజనకారి...
మంగళవారం, డిసెంబర్ 15, 2020
సోమవారం, డిసెంబర్ 14, 2020
ఆదివారం, డిసెంబర్ 13, 2020
ఫాస్టింగ్ మంచిదేన, మధుమేహులు ఫాస్టింగ్ చేయచ్చా? ఇంటర్మెటెంట్ ఫాస్టింగ్ ఏ...
ఆదివారం, డిసెంబర్ 13, 2020
శనివారం, డిసెంబర్ 12, 2020
నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై........😋😋😋😋😋(Instant stirf...
శనివారం, డిసెంబర్ 12, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. .
నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై
Instant healthy and tasty fry with vegetable.It is healthy as well as tasty,kids will love to eat it with rice, or even as snack,I t can be prepared easily within 10 min and can serve.Kids will love to eat this recipe and enjoy....
LINK FOR BROCCOLI HEALTH BENEFITS
https://youtu.be/rs7IMkSEHXg
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
గురువారం, డిసెంబర్ 10, 2020
జీలకర్ర వల్ల లాభాలే కాదు ధుష్ప్రభాలు & మధుమేహుల మీద జీలకర్ర ప్రభావం ఏవిధ...
గురువారం, డిసెంబర్ 10, 2020
బుధవారం, డిసెంబర్ 09, 2020
ఆదివారం, డిసెంబర్ 06, 2020
రెడ్ రైస్ కు బ్లడ్ షుగర్‌ను తగ్గించే లక్షణాలు వున్నాయా? About Red Rice
ఆదివారం, డిసెంబర్ 06, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ (Diabetic challenger) కి స్వాగతం.
రెడ్ రైస్ (Red Rice) బ్లడ్ షుగర్ (blood sugar)ను తగ్గించే లక్షణాలు చాలా అధికంగా ఉన్నాయి. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ (Insulin)బాగా ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వటం వల్ల షుగర్ వ్యాధి (Diabetes)వల్ల వచ్చే సమస్యలు వుండవు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే రెడ్ రైస్ కి మారటం మంచిది.
రెడ్ రైస్ వల్ల కలిగే వుపయోగాలు ఇంకాచాలావున్నాయి అవి ఏమిటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. (Red rice uses )
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
శనివారం, డిసెంబర్ 05, 2020
అప్పటికప్పుడు చేసుకునే రుచికరమైన జొన్న దోస, Top Best Instant Jowar Dosa
శనివారం, డిసెంబర్ 05, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
అప్పటికప్పుడు చేసుకునే రుచికరమైన జొన్న దోస, Top Best Instant Jowar Dosa in Diabetic challenger .
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
గురువారం, డిసెంబర్ 03, 2020
ఆరోగ్యానికి ఆరోగ్యము రుచిలో అమృతము అనిపించే పండు గురించి తెలుసుకుందామా?(...
గురువారం, డిసెంబర్ 03, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఆరోగ్యానికి ఆరోగ్యము రుచిలో అమృతము అనిపించే పండు గురించి తెలుసుకుందామా?
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
ఆదివారం, నవంబర్ 29, 2020
5 నిముషాలలో తయారైయ్యె "ఔషధ నిధి వెల్లుల్లి కారం".(instant garlic pickle...
ఆదివారం, నవంబర్ 29, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
5 నిముషాలలో తయారైయ్యె "ఔషధ నిధి వెల్లుల్లి కారం".
#Velluli Avakaya Pachadi
#garlic pickle
#garlic
#healthytips
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
శనివారం, నవంబర్ 28, 2020
మధుమేహులు చాకోలేట్స్ అస్సలు తినకూడదా?
శనివారం, నవంబర్ 28, 2020
మధుమేహులు చాకోలేట్స్ అస్సలు తినకూడదా? అంటే
గురువారం, నవంబర్ 26, 2020
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)