ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు వికృతి . దీనిని వికృతి నామసంవత్సరం అంటారు.
ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు. ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు. పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి.
మరి పచ్చడి చెయడానికి వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది. ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈపచ్చడి వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.
ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు. రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు. దీన్నే పంచాగశ్రవణం అని అంటారు. ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది.
ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అని నాకు మా స్కూల్లో చెప్పారు.
ఈ సంధర్భంగా నా బ్లాగు మిత్రులు అందరుకు వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.
సోమవారం, మార్చి 15, 2010
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
Hey its a year starting festival to you people, nice we dont have that many festivals but its nice u posted a nice story of the festival baby and i have seen ur pic on the profile, may god bless you my child and wish u a happy new telugu year and to your family, can u comment on ur family my dear little girl so that we can all know about ur family.
రిప్లయితొలగించండిbye dear child
may jesus bless u
john
నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండినీకు,మీ కుటుంబానికి వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిమీకు ఉగాది శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిMy dear Vaishu talli,
రిప్లయితొలగించండిNuthan savasthra shubakankshalu, i am very happy that ur my daughter and i always wish u people to be good and happy its a time of proper understanding and thinking anyhow bye nana
wish u a bright future
ur dad
ramu
Thanks for all.
రిప్లయితొలగించండి