Blogger Widgets

మంగళవారం, మార్చి 02, 2010

Happy wedding anniversary

మంగళవారం, మార్చి 02, 2010





హాయ్! ఫ్రెండ్స్
 మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 35 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. కావునా నా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ చింతా.విజయలక్ష్మి, మా తాత చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి. నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు, మెఘన, స్ఫూర్తి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 35 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు కూడా చెప్పండి. 


తాతా, అమ్మమ్మా మీ ఇద్దరికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

3 కామెంట్‌లు:

  1. అమ్మా !

    మాతరపున కూడా తాతయ్య,అమ్మమ్మలకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు చెప్పమ్మా .

    రిప్లయితొలగించండి
  2. చింతా విజయలక్ష్మి, చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. Magic Of Life :
    I came across u blog while i was searching for sumthing else and found intresting and after going through ur blog came to know ur very young and a good kid
    amazing to see this blog
    wish u a pleasent future and good future baby
    john

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)