Blogger Widgets

మంగళవారం, జూన్ 12, 2012

ఈ బస్సు దారెటు?

మంగళవారం, జూన్ 12, 2012

ఇక్కడ వున్న ఎర్రని బస్సు ఈ దిశగా వెళ్లుతున్నది.  ఎడమ నుండి కుడికి వేలుతున్నద లేదా కుడి నుండి ఎడమ దిశగా వెళుతున్నది?  తెలిస్తే ఎలా వేళ్ళుతున్నదో ఎలా చెప్తున్నారో చెప్పేయండి తొందరగ.

6 కామెంట్‌లు:

  1. edama nundi kudiki ..... via thada,gummudipoondi ,ponneri to chennai from sulluru peta

    రిప్లయితొలగించండి
  2. From left to right because there would be a door on left side of bus.

    రిప్లయితొలగించండి
  3. ఐ ప్రశ్న ఇంతకు ముందే ఎవరో అడిగారు.

    రిప్లయితొలగించండి
  4. ఎడమ నుండి కుడికి వెళ్తుంది... Anonymous గారు చెప్పింది కరెక్టే...

    అవునూ మీ బ్లాగులో ఆ పని చెయ్యని పిట్ట ఎందుకు అటూ ఇటూ తిరుగుతుంది.. షో కోసమా ?
    (పని చెయ్యని అంటే Twitter a/c not exist అని)

    రిప్లయితొలగించండి
  5. 1. ఎటూ వెళ్లదు. డ్రైవరు లేడు కదా!
    2. స్టీరింగ్ వీల్ లేదు కనక ఇది ఒట్టి డబ్బా. ఎటూ వెళ్లదు.
    3. ఇది బొమ్మ. బొమ్మలు ఎటూ పోవు.
    4. డోర్ బట్టి తెలుసుకుందామంటే అది ఏ దేశమో కూడా తెలియాలి. ఇండియాలో అయితే కుడి వేపుకు. అమెరికాలో అయితే ఎడమవేపుకు.
    5. ఎటయినా ముందుకే వెళుతుంది.
    5/5 :-)

    రిప్లయితొలగించండి
  6. Krishna chaitanya,Anonymous,సాయి, Srinivas, గారు మీరందరు సరి అయిన సమాదానం చెప్పారు. దీనికి జవాబు డోర్ నిబట్టి మాత్రమే తెలుసుకోవాలి. ఈ బస్సు ఇండియాలో అయితే ఎడమ నుండి కుడివేపుకు. అమెరికాలో అయితే కుడివేపు నుండి ఎడమవేపుకు. ప్రయాణం చేస్తుంది. నాకు కావలసిన జవాబు ఇదే. So Thanks to all.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)