పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 జన్మించాడు. తన గాన మాధుర్యంతో భారతీయ భాషలన్నిటిలోనూ శ్రోతలను అలరిస్తున్న గానగంధర్వుడు
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం . ఘంటసాల లేని లోటు తెలుగువారికి తన అమృత గళమును అందించితీర్చారు. ఆ గళంలో పలకని రాగం, భావం లేవు అంటే అతిశయోక్తి కానే కాదు.గొంతులు మార్చి మార్చి పాడి అమృతములా సాగిపోయేపాటలతో సంగీత అభిమానులను సంతోషపెట్టారు బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు బాలుగారి పుట్టినరోజు సంధర్బముగా బాలుగారికి మా బ్లాగ్ తరుపున పుట్టినరొజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నోజరుపుకొవాలని కొరుకుంతున్నాం .
పుట్టిన రోజు శుభాకాంక్షలు !!
రిప్లయితొలగించండిబాలుగారికి పుట్టినరొజు శుభాకాంక్షలు... ఇలాంటి పుట్టినరోజులు ఎన్నోజరుపుకొవాలని కొరుకుంతున్నాం
రిప్లయితొలగించండి