Blogger Widgets

Thursday, November 22, 2012

ఈ పొడుపు కధ మీకు తెలుసా

Thursday, November 22, 2012


నేను ఒక పొడుపు కధని అడుగుతాను జవాబు మీకు తెలుసా అయితే జవాబు చెప్పండి  మరి. 
ఋతువులో వుంది.
లతలో వుంది .
కన్నెపిల్ల సిగ్గులో వుంది. 
దేవుని దయలో వుంది.
స్నేహపరిమళంలో వుంది. 
ఏమిటది?

5 comments:

  1. ఋతువులో వుంది తు
    లతలో వుంది ల
    కన్నెపిల్ల సిగ్గులోవుంది సి
    దేవుని దయలో వుంది ద
    స్నేహపరిమళంలో వుంది ళం

    తులసిదళం

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers