హాయ్! ఫ్రెండ్స్
మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 35 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. కావునా నా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ చింతా.విజయలక్ష్మి, మా తాత చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి. నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు, మెఘన, స్ఫూర్తి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 35 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు కూడా చెప్పండి.
తాతా, అమ్మమ్మా మీ ఇద్దరికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
అమ్మా !
రిప్లయితొలగించండిమాతరపున కూడా తాతయ్య,అమ్మమ్మలకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు చెప్పమ్మా .
చింతా విజయలక్ష్మి, చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిMagic Of Life :
రిప్లయితొలగించండిI came across u blog while i was searching for sumthing else and found intresting and after going through ur blog came to know ur very young and a good kid
amazing to see this blog
wish u a pleasent future and good future baby
john