మూల మూల నమ్ముడు చల్ల
ఇది
రేలు
పగలు కొనరే చల్ల
పిక్కటిల్లు
చన్నుల గుబ్బెత ఒకటి కడు-
జక్కనిది
చిలికిన చల్ల
అక్కున
జెమట గార నమ్మీని యిది
యెక్కడా
బుట్టదు గొనరే చల్ల
వడచల్లు
మేను జవ్వని వొకటి కడు
జడియుచు
జిలికిన చల్ల
తడబడు
కమ్మని తావులది మీ-
రెడయకిపుడు
గొనరే చల్ల
అంకురకరముల
వొయ్యారి వొకతి కడు-
జంకెనల
చిలికిన చల్ల
వేంకటపతిగిరి
వేడుకది (యిది)
యింకానమ్మీ
గొనరే చల్ల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.