గురువారం, మార్చి 15, 2012
|
బ్యాంకాక్ |
ప్రపంచంలో అతి పొడవైన ప్రదేశం ఏమిటో తెలుసా థాయ్ లాండ్ రాజదాని అయిన బ్యాంకాక్. బ్యాంకాక్ అసలు పేరు లో మొత్తం 170 అక్షరాలు వున్నాయి. ఆపేరు ఏమిటో తెలుసుకోవాలని వుందా.
Krungthepmahanakhon
Amornrattanakosin ahintharayutthaya
Mahadilokphop Noppharat
Ratchathaniburirom Udomratchaniwe tmahasathan
Amornphiman Awa
tarnsatthit Sakkathatt iyawitsanukamprasit.
నాకు అయితే ఈ పేరు చదవటానికి రావటం లేదండి. మరి మీరు ట్రై చేయండి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
థాయిలాండ్ లో భారతీయ ప్రభావము, సంస్కృత భాషా ప్రభావము,ఉన్నాయని తెలిసిన విషయమే కదా! అక్కడి రాజులందరికి 'రామ 'అనే బిరుదు ఉంటుంది.బాంగ్కాక్ కి ముందు అయోథ్య ఆ దేశ రాజధాని.తెలుగులో సంస్కృత తద్భవాలు,వికృతులు ,ఐన పదాలు ఉన్నట్లే థాయి భాషలో కూడా అలాంటి పదాలు చాలా ఉంటాయి .మీరు జాగ్రత్తగా చదివితే ,ఈ క్రింది సంస్కృత మూలపదాల నుంచి వచ్చిన వాటి వికృతులు కనిపిస్తాయి. థాయి భాష ఒకవిధమైన ప్రాకృతము,లేక అపభ్రంశము ,అనుకోవచ్చును.
రిప్లయితొలగించండిఈ పేరులో నాకు కనిపించిన సంస్కృత పదాలు.-- 1.మహానగర 2. రత్నకోశ 3. అయోధ్య 4.మహాధిలోక 5. రక్షిత 6. మహాస్థాన 7.శక్త 8.అనుకంప 9.ప్రసిద్ధ -- కమనీయం
కమనీయం గారు ధాయిలాండ్ గురించి చాలా మంచి విషయం మాకు చెప్పారు అందుకు మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి