సీతారాముల కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
చూచువారలకు చూడముచ్చటట..పుణ్యపురుషులకు ధన్యభాగ్యమటా (2)
భక్తియుక్తులకు ముక్తిప్రదమటా.. ఆ..ఆ..ఆ
భక్తియుక్తులకు ముక్తిప్రదమటా.. సురులను, మునులను చూడవచ్చునట
కళ్యాణం చూతము రారండి !
దుర్జనకోటిని దర్పమడంచగ..సజ్జనకోటిని సం రక్షింపగా (2)
ధారుణి శాంతిని స్థాపన చేయగా..ఆ..ఆ..ఆ
ధారుణి శాంతిని స్థాపన చేయగా..నరుడై పుట్టిన పురుషోత్తమునీ..
కళ్యాణం చూతము రారండి !
దశరథరాజు సుతుడై వెలసీ..కౌశికు యాగము రక్షణ చేసీ (2)
జనకుని సభలో హరువిలు విరచీ..ఆ..ఆ..ఆ
జనకుని సభలో హరువిలు విరచీ..జానకి మనసు గెలిచిన రాముని..
కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
సీతారాముల కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
సిరికళ్యాణపు బొట్టును బెట్టీ..బొట్టును బెట్టీ
మణిబాసికమును నుదుటను గట్టీ..నుదుటను గట్టీ
పారాణిని పాదాలకు బెట్టీ..ఆ..ఆ..ఆ
పారాణిని పాదాలకు బెట్టి.. పెళ్ళికూతురై వెలసిన సీతా..
కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
సంపగినూనెను కురులను దువ్వీ..కురులను దువ్వీ
సొంపుగ కస్తూరి నామము దీర్చి..నామము దీర్చి
చెంపగ వాసి చుక్కను బెట్టీ..ఆ..ఆ..ఆ
చెంపగ వాసి చుక్కను బెట్టీ..పెండ్లీ కొడుకై వెలసిన రాముని
కళ్యాణం చూతము రారండి !
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి !!
జానకి దోసిట కెంపుల ప్రోవై..కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాకై..నీలపు రాకై
ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ..ఆ..ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా..శిరముల మెరసిన సీతారాముల

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.