Blogger Widgets

Friday, March 02, 2012

అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు శుభాకాంక్షలు

Friday, March 02, 2012


 మా అమ్మమ్మ తాతయ్యల  పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 37 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. మా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ శ్రీమతి చింతా.విజయలక్ష్మి, మా తాత శ్రీ చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేనేకాకుండా నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మావయ్య కూతురు విజయ లహరి, మరియు మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు- మెఘన, స్ఫూర్తి లు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 37 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరందరి తరుపునా తాత అమ్మమ్మా..... మీకు 
Many More Happy Returns Of The Day .

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers