నాకు నచ్చే అన్నమయ్య రచించిన పాటలలో శ్రీ రాముని పాటలలో ఇది ఒక పాట. నాకు నచ్చినది మరి మీరు కూడా వినండి సరేనా.
![](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_t2R96Mu-cLA7SlwzPB_FPSTrbePyDe80VaIXKxuDPH76PuJqUrlgmBIoKy2NcZ8jmn_uQB7O-YIyvndZNiL4Fa8fBSsSuEFeLXQnUZMeIp1RtspEDLpREmaXp199CIDT3i5rnV8Xpqlpt3yQ=s0-d)
సీతా సమేత రామ శ్రీరామ - రాతి నాతి జేసిన శ్రీరామ రామ
ఆదిత్యకులమునందు నవతరించినరామ - కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ - వేదవేదంతములలో వెలసిన రామ
బలిమి సుగ్రీవుని పాలినిధానమ రామ - యిల మునులకభయమిచ్చిన రామ
జలధి నమ్ము మొనను సాధించిన రామ - అలరు రావణదర్పహరణ రామ
లాలించి విభీషణుని లంకనేలించిన రామ - చాలి శరణాగత రక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ - తాలిమితో వెలయు ప్రతాపపు రామ
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ - తాలిమితో వెలయు ప్రతాపపు రామ
~40 kirtanas on rama :
రిప్లయితొలగించండిhttp://annamacharya-lyrics.blogspot.in/search/label/Deity%3ARama
అందరికీ నచ్చిన పాట . చాలా మంచి పాట . ఎంతో బాగుంది .
రిప్లయితొలగించండిధన్యవాదములు అన్నయ్య. ధన్యవాదములు అంటి మీకు ఈ పాతనచ్చినందుకు.
రిప్లయితొలగించండి