హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్ |
హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్ 11 డిసెంబర్ 1843 న జన్మించినారు. ఒక German వైద్యుడు. అతను వియుక్త బసిల్లుస్ అన్త్రసిస్ (Bacillus Anthracis ) 1877 న , క్షయ బాసిలుస్తో (Tuberculosis bacillus )1882 న మరియు విబ్రియో కలరే (Vibrio cholerae )న 1883న కనుక్కొన్నారు. ఇవి బాగా ప్రసిద్ధి చెందినవి అతను నోబెల్ ఫిజియాలజీ లో బహుమతి పొందారు. 1905 లో తన క్షయ కు మెడిసిన్ లభించింది. అతను Paul Ehrlich and Gerhard Domagk వంటి వారికి స్పూర్తినిస్తూ,జీవశాస్త్రం యొక్క స్థాపకులు గా వున్నారు హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్. |
నేడు హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్ జన్మదినము. ఈ రోజు రాబర్ట్ కోచ్ ను గుర్తుచేసుకోవటం నాకు చాలా సంతోషంగా వుంది. ఆయనికి ఈ బ్లాగ్ ద్వారా నివాళ్ళు అర్పిస్తున్నాను. ధన్యవాదములు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.