2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరము మీకు అన్నివిధములా అనుకూలముగా వుండి.
మీకోరికలు, కలలు మీకు తీరాలని
మీరు తలపట్టిన కార్యక్రమాలన్నీ విజవంతముగా పూర్తి చేసుకోవాలని
బందుమిత్రులతో ఆనందముతో, సుఖసంతోషాలతో గడపాలని
ఆయురారోగ్యముతో, అష్ట ఐశ్వర్యములతో తులతూగాలని
మీ జీవితము లో మీకు కొత్త ఉషస్సు నింపాలని
నేను మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను
మీకూ మా
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు!