ధనుర్మాసవ్రతము ప్రతీదినము పొంగలి నివేదన అర్పిస్తాము. కానీ కొన్ని ప్రత్యేక పాశురము లకు ప్రత్యేక నివేదన గోదాసహిత రంగనాదునకు అర్పించాలి. మరి ఆ ప్రత్యేక పాసురాలు వాటికి అర్పించవలసిన నివేదనలు ఏమిటంటే.....
| రోజు | పాశురము | ప్రసాదము | |||||||||||
| మూడవ పాశురము | ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి | చక్కరపొంగాలి | |||||||||||
| ఏడవ పాశురము | కీశు కీశెన్ఱెంగుం | పులిహోర | |||||||||||
| పన్నెండవ పాశురము | కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి | చక్కరపొంగాలి | |||||||||||
| పదహారవ పాశురము | నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ | పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి | |||||||||||
| పద్దెనిమిదవ పాశురము | ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ | చక్కరపొంగాలి | |||||||||||
| ఇరవైరెండవ పాశురము | అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన | చక్కరపొంగాలి | |||||||||||
| ఇరవైమూడవ పాశురము | మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం | పులిహోర, దద్యోజనము | |||||||||||
| ఇరవైనాల్గవ పాశురము | అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి | దద్యోజనము | |||||||||||
| ఇరవైఏడవ పాశురము | కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై | పాయసము, పులిహోర, దద్యోజనము | |||||||||||
| ఇరవైఎనిమిదవ పాశురము | కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం | దద్యోజనము | |||||||||||
| ఇరవైతొమ్మిదవ పాశురము | శిత్తం శిఱుకాలే వందున్నై | పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి | |||||||||||
| ముప్పైవ పాశురము | వఙ్గక్కడల్ కడైంద | అప్పము,పులిహోర,దద్యోజనము,చక్కెరపొంగల | |||||||||||

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.