మంగళవారం, డిసెంబర్ 13, 2011
|
సత్యానికి అసత్యానికి దూరం ఎంత?
మీరు ఈ కద చదివే ముందు ఒకసారి జవాబు ఒకసారి అల్లోచించండి. ఒకానొకరోజు రాత్రి నిద్రలో అక్బర్ గారికి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏమిటంటే సత్యానికి అసత్యానికి దూరం ఎంతా అని ? ఎంత ఆలోచించినా జవాబు దొరకలేదు. అప్పుడు అక్బర్ రేపు దివాణం లో నా ప్రజలను అడుగుదాం అనుకున్నాడు. మరుసటి రోజు దివాణంలో అక్బర్ తన డౌట్ ని అడిగాడు. సత్యానికి అసత్యానికి దూరం ఎంత అని అప్పుడు ఎవరు చెప్పలేకపోయారు అందరూ ఆలోచనలో పడ్డారు. రోజు కొంత సమయం తరువాత అక్కడే వున్నా బీర్బల్ మంత్రిని అడిగారు. బీర్బల్ గారు మీరు అయినా చెప్పండి అని అడుగగా గబుక్కున నాలుగు వేళ్ళు దూరం అన్నారు. అదేంటి వివరంగా చెప్పండి అనగా బీర్బల్ గారు ఇలా అన్నారు. కన్నుతో చూసేదే సత్యం. మరి చూడకుండా చెవితో వినేదే అసత్యం. మరి కన్నుకు చెవికి మద్య దూరం నాల్గు వేళ్ళు అంత దూరం మహారాజ అని చెప్పాడు బీర్బల్. కధ చాలాబాగుంది కదా. |
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
మంచి కథ !
రిప్లయితొలగించండిమంచి కథ !
రిప్లయితొలగించండిGOOD
రిప్లయితొలగించండి?!