కోర్టున గెలిచినా గీత |
భగవద్గీత అనువాదంపై రష్యా కోర్టు నిషేధం విధిస్తుందా? కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటుందా? అనేక రకాల doubts తో మన దేశంలోనూ వారు విదేశాలలో వున్నా మన బారతీయులు టెన్షన్లో వున్నారు. ఇప్పుడే ఆ టెన్షన్ నుండి విముక్తి లభించింది. రష్యన్ కోర్ట్‌లో భగవద్గీతలో తీవ్రవాద భావజాలం ఉందంటూ. రష్యాకు చెందిన ఓ సంస్థ అక్కడి కోర్ట్‌ను ఆశ్రయించింది.
దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుదితీర్పును విడుదల చేసింది. ఆ కేసును రష్యన్ కోర్టు కొట్టివేసింది. మన గీతను రక్షించింది.
భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఒత్తిడి తేవాలని కోరినా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా మనకు న్యాయమే జరిగింది. చివరికి శ్రీ కృష్ణ తత్వము గెలిచింది. ఇది చాలా సంతోషంగా వుంది నాకు, మీకు కూడా సంతోషంగా వుంటుంది అనుకుంటున్నాను.
ఇందుకు గాను నా తరపునా, నా మిత్రులతరుపునా, నా బ్లాగ్ మిత్రుల తరుపునా, బ్లాగ్ ద్వారా రష్యన్ కోర్టుకు అభినందన పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
జై శ్రీమన్నారాయణ్
సత్యమే చివరికి గెలుస్తుంది.. మొదట బాన్ చెయ్యలనే వార్త తో పండగ చేసుకున్న కుహనా వాదులు(టీ.వీ చానళ్ళలో గొంతు చించుకుని అరిచిన) వాళ్ళు ఇప్పుడే మంటారో మరి... ఈ విషయాలపై నా బ్లాగు ని చూడవచ్చు..
రిప్లయితొలగించండి