మన జాతీయ గీతం జనగణమన ను రవీంద్ర నాద ఠాగూర్ రచించారు. ఈ గీతాన్ని బెంగాలి లో రచించారు. 1911 లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24న జాతీయగీతంగా రాజ్య సభ గుర్తించి స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు. ఈ రోజు న మన జాతీయ గీతం గురించి తెలుసుకోవటానికి నేను సంతోషిస్తున్నాను. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా జనగణమన ను యునెస్కో ప్రకటించింది. అటువంటి గీతానికి నేటికి వంద సంవత్సరములు నిండినవి. అలాంటి గీతాన్నికనీసం ఈరోజు అయినా ఒకసారి పాడుకోవాలి. ఇది వరకు స్కూల్ లో నుండి వచ్చే ముందు పాడించేవారు. ఇప్పుడు అలా పాడించటం లేదు ఎందుకో నాకు తెలియటంలేదు. నేను ఈ రోజు స్కూల్ లో teachar ని అడుగుతా కనీసం ఈరోజు అయినా పాడేలా చేయమని request చేస్తాను. మా ఫ్రెండ్స్ అయితే ఆ పాటే తెలియదుట ఈ విషయం మా ఇంట్లో చెప్తే ఆశ్చర్య పోయారు. వారికి ఈ గీతం గురించి చెప్పమన్నారు. నేను వారికి చెప్పి మా స్కూల్ లో ఎలాగైనా పాడతాం. మీరు కూడా మీస్చూల్ లో పాడకపోతే మీరు తెలుసుకొని పాడండి. ఇది మనజాతియ గీతం దానిని గురించి తెలుసుకొని దానికి గౌరవించిండి.
జన గణ మన అధినాయక జయహేభారత భాగ్య విధాతాపంజాబ సింధు గుజరాత మరాఠాద్రావిడ ఉత్కళ వంగావింధ్య హిమాచల యమునా గంగాఉచ్ఛల జలధి తరంగాతవ శుభ నామే జాగేతవ శుభ ఆశిష మాగేగాహే తవ జయ గాథాజన గణ మంగళ దాయక జయహేభారత భాగ్య విధాతాజయహే జయహే జయహేజయ జయ జయ జయహేజయహె
జయహింద్
Those persons who don't know about our national song are not the right persons to live in my INDIA..... (I am an INDIAN....)
రిప్లయితొలగించండిమీ కామెంట్ కి ధన్యవాదములు. మీరు చెప్పీది నిజం కావునా మాలాంటి భావి బారత పౌరులకు మన జాతీయ గీతం గురించి , ఆ పాట అర్ధాన్ని, దానికుండే విశిష్టతను చెప్పాలి. అది ప్రతీ తల్లిదండ్రుల, గురువుల కర్తవ్యము. మీకు మరోసారి ధన్యవాదములు. జై హింద్.
రిప్లయితొలగించండి