Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 14, 2011

తొల్లింటి వలె గావు తుమ్మెదా

బుధవారం, డిసెంబర్ 14, 2011

తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక వొల్లవుగా మమ్మువో తుమ్మెదా

తోరంపు రచనల తుమ్మెదా కడు దూరేవు గొందులే తుమ్మెదా
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము వోరగా చూడకు వో తుమ్మెదా

తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు తొలిచేవు చేగలే తుమ్మెదా
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక ఉలికేవు మముగని వో తుమ్మెదా

దొరవు వేంకటగిరి తుమ్మెదా మా తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా

3 కామెంట్‌లు:

  1. సాంగ్ చాలా బాగుంది ఇ సాంగ్ ఎవరు పాడారు వాయిస్ బాగుంది

    రిప్లయితొలగించండి
  2. ఈ పాట బాగుందన్నరు, ధన్యవాధములు. ఈ పాట రామాచారి గారు పాడారు. SVBC లో ఈ రోజు సాధన అనే కార్యక్రమములో ఈ పాట నేర్పిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  3. గుడ్ సాంగ్ ! గాత్రం బాగుంది. ఈ పాట వివరాలు కూడా పెదితే ఇంకా బాగుండేది . ఇప్పుడైనా పెట్టమ్మా లహరీ !

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)