హరగోవింద ఖురానా |
ప్రొటీన్ల సంశ్లేషణలో ఆర్‌ఎన్‌ఏ సంకేతాల తీరుపై చేసిన పరిశోధనలు ఆయనకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి.
మరో ఇద్దరితో కలసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు. డీఎన్‌ఏ రసాయనిక ధర్మాలపై జరిపిన పరిశోధనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. విస్కాన్సిన్ వర్సిటీలో 1960-70ల కాలంలో ఆయన సాగించిన పరిశోధనలు పలు భావి ఆవిష్కరణలకు దోహదపడ్డాయి. విస్కాన్సిన్‌లో దాదాపు దశాబ్దకాలం బోధన, పరిశోధనలు కొనసాగించిన తర్వాత ఆయన MITలో చేరారు. యువ శాస్త్రవేత్తలకు తర్ఫీదు ఇచ్చేందుకు తన ఎక్కువగా ఇష్టపడేవారు. రిటైరైన తర్వాత కూడా పలువురు యువ శాస్త్రవేత్తలు ఆయన వద్దకు వచ్చేవారని అన్నారు.
"Gobind was a brilliant, path-breaking scientist, a wise and considerate colleague, and a dear friend to many of us at MIT, said Chris Kaiser, MacVicar professor of biology and head of the department of biology, in an e-mail announcing the news to the department 's faculty.
కేంబ్రిడ్జిలో మరో పోస్ట్‌డాక్టరల్ పరిశోధన చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీలో ఉద్యోగం లభించడంతో 1952లో వాంకోవర్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాక, 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ వర్సిటీలో చేరారు. అక్కడే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజైమ్ రీసెర్చ్ కోడెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, కీలకమైన పరిశోధనలు సాగించారు. ఈయన నవంబర్ 9 , 2011 న పరమపదించినారు.
ఇండియన్ స్టూడెంట్స్ ఆయనని చూడటానికి వెళ్ళినప్పుడు
డా.హరగోవింద ఖురానా
జననము - 1922 జనవరి 2 న
మరణము - నవంబర్ 9, 2011 న
మాతృదేశము -భారతదేశము
జాతీయత - భారతీయుడు
రంగము -జీవ, రసాయన శాస్త్రము
ముఖ్య విభాగము -Massachusetts Institute of Technology
ముఖ్య పురస్కారాలు -
నోబెల్ బహుమతి
జై హింద్
|
y hargovind khurana went us? i heard one story...he present one paper to indira gandhi bout his research.bt she didnt reply for funding for that research.he tried so much bt his attempts r vain. aftr dat he went us. is it true? wat he said in his auto biography
రిప్లయితొలగించండి